Bible-Server.org  
 
 
Praise the Lord, all ye nations      
Psalms 117:1       
 
enter keywords   match
 AND find keywords in

Home Page
ఆదికాండము
Genesis
నిర్గామకాండము
Exodus
లేవీకాండము
Leviticus
సంఖ్యాకాండము
Numbers
ద్వితియోపదేశకాండము
Deuteronomy
యెహోషువ
Joshua
న్యాయాధిపతులు
Judges
రూతు
Ruth
1 సమూయేలు
1 Samuel
2 సమూయేలు
2 Samuel
1 రాజులు
1 Kings
2 రాజులు
2 Kings
1 దినవృత్తాంతములు
1 Chronicles
2 దినవృత్తాంతములు
2 Chronicles
ఎజ్రా
Ezra
నెహెమ్యా
Nehemiah
ఎస్తేరు 
Esther
యోబు
Job
కీర్తనలు
Psalms
సామెతలు
Proverbs
ప్రసంగి
Ecclesiastes
పరమగీతము
Song of Solomon
యెషయా
Isaiah
యిర్మియా
Jeremiah
విలాపవాక్యములు
Lamentations
యెహేజ్కేలు
Ezekiel
దానియేలు
Daniel
హోషేయా
Hosea
యోవేలు
Joel
ఆమోసు
Amos
ఓబద్యా
Obadiah
యోనా
Jonah
మీకా
Micah
నహూము
Nahum
హబక్కూకు
Habakkuk
జెఫన్యా 
Zephaniah
హగ్గయి
Haggai
జెకర్యా
Zechariah
మలాకీ 
Malachi
మత్తయి
Matthew
మార్కు
Mark
లూకా 
Luke
యోహాను
John
అపో. కార్యములు
Acts
రోమీయులకు
Romans
1 కోరింథీయులకు 
1 Corinthians
2 కోరింథీయులకు
2 Corinthians
గలతియులకు
Galatians
ఎఫెసీయులకు
Ephesians
ఫిలిప్పీయులకు
Philippians
కొలస్సీయులకు
Colossians
1 థెస్సలొనికయులకు 
1 Thessalonians
2 థెస్సలొనికయులకు
2 Thessalonians
1 తిమోతికి
1 Timothy
2 తిమోతికి
2 Timothy
తీతుకు
Titus
ఫిలేమోనుకు
Philemon
హెబ్రీయులకు
Hebrews
యాకోబు
James
1 పేతురు
1 Peter
2 పేతురు
2 Peter
1 యోహాను
1 John
2 యోహాను
2 John
3 యోహాను
3 John
యూదా
Jude
ప్రకటన గ్రంథం
Revelation
 
 

 
 
translate into
1 దినవృత్తాంతములు Chapter1
 
1 ఆదాము షేతు ఎనోషు
 
2 కేయినాను మహలలేలు యెరెదు
 
3 హనోకు మెతూషెల లెమెకు
 
4 నోవహు షేము హాము యాపెతు.
 
5 యాపెతు కుమారులు; గోమెరు మాగోగు మాదయి యావాను తుబాలు మెషెకు తీరసు అనువారు.
 
6 గోమెరు కుమారులు అష్కనజు రీఫతు తోగర్మా.
 
7 యావాను కుమారులు ఎలీషా తర్షీషు కిత్తీము దోదా నీము.
 
8 హాము కుమారులు; కూషు మిస్రాయిము పూతు కనాను.
 
9 కూషు కుమారులు సెబా హవీలా సబ్తా రాయమా సబ్తకా. రాయమా కుమారులు షెబదదాను.
 
10 కూషు నిమ్రోదును కనెను, ఇతడు భూమిమీది పరా క్రమశాలులలో మొదటివాడు.
 
11 లూదీయులు అనామీ యులు లెహాబీయులు నప్తుహీయులు
 
12 పత్రుసీయులు ఫిలిష్తీయుల వంశకర్తలైన కస్లూహీయులు కఫ్తోరీయులు మిస్రాయిము సంతతివారు.
 
13 కనాను తన జ్యేష్ఠకుమారుడైన సీదోనును హేతును కనెను.
 
14 యెబూసీయులు అమోరీయులు గిర్గాషీయులు
 
15 హివ్వీయులు అర్కీయులు సీనీయులు
 
16 అర్వాదీయులు సెమారీయులు హమాతీయులు అతని సంతతివారు.
 
17 షేము కుమారులు; ఏలాము అష్షూరు అర్పక్షదు లూదు అరాము ఊజు హూలు గెతెరు మెషెకు.
 
18 అర్పక్షదు షేలహును కనెను. షేలహు ఏబెరును కనెను.
 
19 ఏబెరునకు ఇద్దరు కుమారులు పుట్టిరి, ఒకని దినములలో భూమి విభాగింపబడెను గనుక అతనికి పెలెగు అని పేరు పెట్టబడెను, అతని సహోదరుని పేరు యొక్తాను.
 
20 యొక్తాను అల్మోదాదును షెలపును హసర్మావెతును యెరహును
 
21 హదోరమును ఊజాలును దిక్లానును
 
22 ఏబాలును అబీమా యేలును షేబను
 
23 ఓఫీరును హవీలాను యోబాలును కనెను, వీరందరును యొక్తాను కుమారులు.
 
24 షేము అర్పక్షదు షేలహు ఏబెరు పెలెగు రయూ
 
25 సెరూగు నాహోరు తెరహు
 
26 అబ్రాహామను పేరు పెట్టబడిన అబ్రాము.
 
27 అబ్రాహాము కుమారులు,
 
28 ఇస్సాకు ఇష్మాయేలు.
 
29 వీరి తరములు ఏవనగా ఇష్మాయేలునకు జ్యేష్ఠ కుమారుడు నెబాయోతు తరువాత కేదారు అద్బయేలు మిబ్శాము
 
30 మిష్మా దూమా మశ్శా హదదు తేమా
 
31 యెతూరు నాపీషు కెదెమా; వీరు ఇష్మాయేలు కుమారులు.
 
32 అబ్రాహాముయొక్క ఉపపత్నియైన కెతూరా కనిన కుమారులు ఎవరనగా జిమ్రాను యొక్షాను మెదానుమిద్యాను ఇష్బాకు షూవహు. యొక్షాను కుమారులు షేబదాను.
 
33 మిద్యాను కుమారులు, ఏయిఫా ఏఫెరు హనోకు అబీదా ఎల్దాయా; వీరందరును కెతూరాకు పుట్టిన కుమారులు.
 
34 అబ్రాహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు కుమారులు ఏశావు ఇశ్రాయేలు.
 
35 ఏశావు కుమారులు ఏలీఫజు రెయూ వేలు యెయూషు యాలాము కోరహు.
 
36 ఎలీఫజు కుమా రులు తేమాను ఓమారు సెపో గాతాము కనజు తిమ్నా అమాలేకు.
 
37 రెయూవేలు కుమారులు నహతు జెరహు షమ్మా మిజ్జ.
 
38 శేయీరు కుమారులు లోతాను శోబాలు సిబ్యోను అనా దిషోను ఏసెరు దిషాను.
 
39 లోతాను కుమా రులు హోరీ హోమాము; తిమ్నా లోతానునకు సహోదరి.
 
40 శోబాలు కుమారులు అల్వాను మనహతు ఏబాలు షెపో ఓనాము. సిబ్యోను కుమారులు అయ్యా అనా.
 
41 అనా కుమారులలో ఒకనికి దిషోను అనిపేరు. దిషోను కుమారులు హమ్రాను ఎష్బాను ఇత్రాను కెరాను.
 
42 ఏసెరు కుమారులు బిల్హాను జవాను యహకాను. దిషాను కుమారులు ఊజు అరాను.
 
43 ఏ రాజును ఇశ్రాయేలీయులను ఏలకమునుపు ఎదోము దేశమందు ఏలిన రాజులు వీరు; బెయోరు కుమారుడైన బెల అతని పట్టణము పేరు దిన్హాబా.
 
44 బెల చనిపోయిన తరువాత బొస్రా ఊరివాడైన జెరహు కుమారుడైన యోబాబు అతనికి బదులుగా రాజాయెను.
 
45 యోబాబు చనిపోయిన తరువాత తేమానీయుల దేశపు వాడైన హుషాము అతనికి బదులుగా రాజాయెను.
 
46 హుషాము చనిపోయిన తరువాత మోయాబు దేశమున మిద్యానీయులను హతముచేసిన బెదెదు కుమారుడైన హదదు అతనికి బదులుగా రాజాయెను; ఇతని పట్టణము పేరు అవీతు.
 
47 హదదు చనిపోయిన తరువాత మశ్రేకా ఊరివాడైన శవ్లూ అతనికి బదులుగా రాజాయెను.
 
48 శవ్లూ చనిపోయిన తరువాత నది దగ్గరనున్న రహెబోతువాడైన షావూలు అతనికి బదులుగా రాజాయెను.
 
49 షావూలు చని పోయిన తరువాత అక్బోరు కుమారుడైన బయల్‌హానాను అతనికి బదులుగా రాజాయెను.
 
50 బయల్‌హానాను చని పోయిన తరువాత హదదు అతనికి బదులుగా రాజాయెను; ఇతని పట్టణము పేరు పాయు. ఇతని భార్యపేరు మెహేతబేలు; ఈమె మేజాహాబు కుమార్తెయైన మత్రేదు నకు పుట్టినది.
 
51 హదదు చనిపోయిన తరువాత ఎదోము నందు ఉండిన నాయకులెవరనగా తిమ్నా నాయకుడు, అల్వా నాయకుడు, యతేతు నాయకుడు,
 
52 అహలీబామానాయకుడు, ఏలా నాయకుడు, పీనోను నాయకుడు,
 
53 కనజు నాయకుడు, తేమాను నాయకుడు, మిబ్సారు నాయకుడు,
 
54 మగ్దీయేలు నాయకుడు, ఈలాము నాయ కుడు; వీరు ఎదోముదేశమునకు నాయకులు.
 
 

  | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | [ Next ]